RBI: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు ఎన్ని సెలవులు?

ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నెలలో ప్రతి ఆదివారం, రెండో మరియు నాల్గవ శనివారాలతో పాటు కొన్ని ప్రధాన పండుగలు, రాష్ట్ర స్థాయి వేడుకల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. Read Also: Swarnidhi Credit Card: చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త UPI, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), ఛత్రపతి శివాజీ … Continue reading RBI: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు ఎన్ని సెలవులు?