RBI bond auction : ఆర్బీఐ రూ.32 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న నిర్వహణ…

RBI bond auction : దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.48 శాతం వడ్డీ కలిగిన 2035 కాలపరిమితి ప్రభుత్వ బాండ్‌ను రీ–ఇష్యూ రూపంలో ఈ విక్రయం జరగనుంది. ఈ ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మల్టిపుల్ ప్రైస్ విధానంలో ఈ వేలం … Continue reading RBI bond auction : ఆర్బీఐ రూ.32 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న నిర్వహణ…