Telugu News:Air India: ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో గాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే, పైలట్ల నైపుణ్యం కారణంగా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన శనివారం ఏఐ117 విమానంలో చోటు చేసుకుంది. ల్యాండింగ్ కోసం విమానం కిందకు దిగుతున్న సమయంలో, అత్యవసర పవర్ యూనిట్ ‘ర్యామ్ ఎయిర్ టర్బైన్’ (RAT) అకస్మాత్తుగా తెరుచుకుంది. RAT సిస్టమ్ వలన ఎలక్ట్రికల్ లేదా హైడ్రాలిక్ సమస్యలు(Hydraulic problems) ఉన్నప్పుడు విమానానికి శక్తి అందించబడుతుంది. … Continue reading Telugu News:Air India: ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed