Telugu News: Rammohan Naidu: అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు (Indigo Services) అస్తవ్యస్తంగా మారిన తరుణంలో, కొన్ని విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తీవ్రంగా స్పందించారు. అవకాశవాద ధరల విధానాలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. Read Also: Miami: ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే … Continue reading Telugu News: Rammohan Naidu: అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు