Telugu news: Bengaluru traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై రాజీవ్ రాయ్ తీవ్ర విమర్శలు

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru traffic)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్(MP Rajiv Roy) పేర్కొన్నారు. నగర రహదారి పరిస్థితులు అత్యంత బారీన పడుతున్నాయని, ట్రాఫిక్ జామ్‌లను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయించారు. Read Also: Nirmala Sitharaman: లోక్‌స‌భ‌లో పలు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన నిర్మ‌లా సీతారామ‌న్‌ అధికారుల … Continue reading Telugu news: Bengaluru traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై రాజీవ్ రాయ్ తీవ్ర విమర్శలు