Rajasthan: పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని కిడ్నాప్.. ఎందుకంటే..?

Rajasthan: రాజస్థాన్‌లోని జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లా జైసర్ గ్రామంలో బోర్డు పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని పట్టపగలు కిడ్నాప్ చేశారు. కొంతమంది యువకులు ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వెలుపల బలవంతంగా కారులోకి ఎక్కించి, తరువాత అతనిపై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.  సోమవారం (ఫిబ్రవరి 23) జైసర్‌లోని పరీక్షా కేంద్రానికి విద్యార్థి నిర్ణీత సమయానికి చేరుకున్నాడు. ఇంతలో, కొంతమంది యువకులు … Continue reading Rajasthan: పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని కిడ్నాప్.. ఎందుకంటే..?