Telugu News: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్
రాజస్థాన్‌లో(Rajasthan) చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జుంజును జిల్లాలో ఏడాదిన్నర వయస్సున్న పాపను ఆమె సొంత తండ్రే కిడ్నాప్ చేసిన విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు(CCTV videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో(social media) వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే – జుంజును నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన హేమంత్ సోని, ఆకాంక్ష అనే దంపతులు 2022 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి వంశిక అనే కుమార్తె ఉంది. … Continue reading Telugu News: Rajasthan: తండ్రి చేతిలో పాప కిడ్నాప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed