Bhiwadi chemical factory : రాజస్థాన్ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర మృతి

Bhiwadi chemical factory : రాజస్థాన్‌లోని భివాడి ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, కొద్ది సేపటికే పేలుళ్లు సంభవించడంతో పరిస్థితి మరింత విషమించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా … Continue reading Bhiwadi chemical factory : రాజస్థాన్ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర మృతి