Budget 2026: సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్ల రాయితీలపై కసరత్తు

ఫిబ్రవరి 1, 2026న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. సీనియర్ సిటిజన్ల(Senior citizens)కు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ ఉపశమనం లభించే అవకాశంపై అంచనాలు పెరుగుతున్నాయి. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన వర్గాలపై సీనియర్ సిటిజన్లకు 40 శాతం నుండి 50 శాతం వరకు రాయితీలను పునరుద్ధరించాలని పరిశీలిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్య COVID-19 మహమ్మారి కారణంగా నిలిపివేయబడిన సౌకర్యాన్ని తిరిగి ప్రవేశపెట్టడమే కాదని.. వృద్ధ ప్రయాణీకులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం, చౌకగా … Continue reading Budget 2026: సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్ల రాయితీలపై కసరత్తు