Telugu News:Railway sports:ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

తార్నాక (హైదరాబాద్) : రైల్వే స్పోర్ట్స్(Railway sports) ప్రమోషన్ బోర్డ్ (ఆర్.ఎస్.పి.బి) ఆధ్వర్యంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసి యేషన్ 47వఆల్ ఇండియా రైల్వే కబడ్డీ (మహిళలు) ఛాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 7నుండి 10 అక్టోబర్ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే అదనపు జన రల్ మేనేజర్ సత్యప్రకాష్ మంగళవారం సికిం ద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్(Railway sports) అసోసియేషన్ … Continue reading Telugu News:Railway sports:ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం