Latest News: Railway Facilities: 2026 నుంచి రైల్వే కొత్త సౌకర్యాలు
భారతీయ రైల్వే(Railway Facilities) 2026 జనవరి 1 నుండి నాన్-ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు కొత్త బెడ్‌షీట్ సౌకర్యాన్ని అందిస్తోంది. చెన్నై(Chennai) డివిజన్‌లోని సదరన్ రైల్వే ప్రాంతంలో మొదటిసారిగా అమలు కానున్న ఈ సౌకర్యం, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి రూపొందించబడింది. ప్రయాణికులు తమ డిమాండ్ ప్రకారం బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పటులు పొందవచ్చు. Read also: School Holidays: డిసెంబర్ హాలిడే నోటిఫికేషన్ 2023-24లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసినప్పుడు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. … Continue reading Latest News: Railway Facilities: 2026 నుంచి రైల్వే కొత్త సౌకర్యాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed