Railway-employees : రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కానుక.. 78 రోజుల జీతం బోనస్ ఆమోదం..!

Railway-employees : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఇచ్చే బోనస్‌పై ఈసారి కూడా కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. (Railway-employees) దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సమాచారం. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇవి ఆమోదం పొందనున్నాయి. ఈసారి కూడా ఒక్కో ఉద్యోగికి 78 రోజుల జీతానికి సమానంగా బోనస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు … Continue reading Railway-employees : రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కానుక.. 78 రోజుల జీతం బోనస్ ఆమోదం..!