Latest News: Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ జారీ

పండుగ సీజన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ(Telangana) మధ్య ప్రయాణించే ప్రయాణికుల(Railway Alert) రద్దీ, టికెట్ బుకింగ్‌లను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా, సాంకేతిక కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే (SCR) తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య స్టేషన్ల మధ్య నడిచే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈ నెలలో ఈ నగరాల మీదుగా ప్రయాణించాలనుకునే వారు ఈ సమాచారాన్ని గమనించాలి. Read also: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక … Continue reading Latest News: Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్ జారీ