Latest News: Railway Accident: నోయిడాలో  రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యం ప్రాణం తీసింది

రెండు నిమిషాల ఆతురత ప్రాణాంతకమైంది మనలో చాలామంది రైల్వే(Railway Accident) ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. “ఇంకా కొంచెం సమయం ఉంది, వెళ్లిపోదాం” అన్న తొందరలోనే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ఘోర ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో(Greater Noida) చోటుచేసుకుంది. Read also: Vinutha kota: రాయుడు హత్యకేసుపై వీడియో చేసిన వినుత  ఆదివారం రోజు తుషార్ అనే యువకుడు బైక్‌పై దాద్రి రైల్వే(Railway Accident) ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. … Continue reading Latest News: Railway Accident: నోయిడాలో  రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యం ప్రాణం తీసింది