RailOne app: జనరల్ టికెట్లపై శుభవార్త.. ఆన్‌లైన్ బుకింగ్‌కు 3% డిస్కౌంట్

Indian Railways: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా జనరల్ (Unreserved) టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం వరకు రాయితీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ను ‘రైల్‌వన్’(RailOne app) మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు. Read also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ రైల్వే అధికారుల వివరాల ప్రకారం, ఈ ఆఫర్ … Continue reading RailOne app: జనరల్ టికెట్లపై శుభవార్త.. ఆన్‌లైన్ బుకింగ్‌కు 3% డిస్కౌంట్