Rail One App: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 6% వరకు డిస్కౌంట్!

రైల్వే శాఖ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ‘రైల్ వన్’(Rail One App) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లపై ప్రత్యేక రాయితీ ఆఫర్‌ను జనవరి 14 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ డిస్కౌంట్ పథకం జూలై 14 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు. Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్‌ డిస్కౌంట్ వివరాలు ‘రైల్ వన్’ యాప్ … Continue reading Rail One App: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 6% వరకు డిస్కౌంట్!