Rail Development: 2030 నాటికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ

దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Rail Development) సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడంతో పాటు రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా 2030 నాటికి రైల్వే సామర్థ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించింది. Read also: BhakraNangal: 75 ఏళ్లుగా ఉచితంగా నడుస్తున్న భారతదేశపు ఏకైక రైలు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఈ ప్రణాళికలో భాగంగా దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను … Continue reading Rail Development: 2030 నాటికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ