vaartha live news : Rahul Gandhi : బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం

బీహార్ అసెంబ్లీ ఎన్నిక (Bihar Assembly Election) ల వేళ కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని అత్యంత వెనుకబడిన తరగతుల (EBC)పై కేంద్రీకరించింది. ఈ తరగతులకు రక్షణ, రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక హామీలను ప్రకటించింది. 10 అంశాల కార్యక్రమంలో భాగంగా “ఈబీసీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్” తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న చట్టాల తరహాలోనే ఈ చట్టం ఉండనుంది. దాని ద్వారా అత్యంత వెనుకబడిన తరగతులపై జరుగుతున్న అన్యాయాలను నిరోధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. … Continue reading vaartha live news : Rahul Gandhi : బిహార్ ఎన్నికల వేళ రాహుల్ వాగ్దానం