Rahul gandhi: ‘ఓటు చోరీ’  సిట్ విచారణకు సుప్రీం నో

రాహుల్ గాంధీ ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పష్టత కాంగ్రెస్(congress) నేత రాహుల్ గాంధీ చేసిన “ఓటు చోరీ” ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు (Rahul gandhi) సోమవారం తిరస్కరించింది. ఇది రాజకీయ అంశమని, ఇలాంటి విషయాలను కోర్టు పరిధిలోకి తేవడం సముచితం కాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కోర్టు కొట్టివేసింది. Read also: పండుగకు … Continue reading Rahul gandhi: ‘ఓటు చోరీ’  సిట్ విచారణకు సుప్రీం నో