Latest News: Rahul Gandhi: ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

దేశ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.. ఇటీవల హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. Read Also: West Bengal Crime: నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆ తర్వాత ఏం జరిగింది? నా దగ్గర … Continue reading Latest News: Rahul Gandhi: ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్