Latest News: Rahul Gandhi: రాహుల్ గాంధీ వివాదం: బిహార్ ప్రచారంలో మళ్లీ చిచ్చు

బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడుతూ, “దేశంలో కేవలం 10 శాతం అగ్రవర్ణాలకే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, జ్యుడీషియరీలో అధికారం దక్కుతోంది. ఆర్మీ కూడా వారి ఆధీనంలో ఉందని చెప్పడంలో తప్పేమీ లేదు” అని పేర్కొన్నారు. Read also: Chhattisgarh: గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు… ఆరుగురి మృతి! అదే సమయంలో, మిగతా 90 శాతం భారత జనాభాను కలిగిన ఎస్సీ, ఎస్టీ, … Continue reading Latest News: Rahul Gandhi: రాహుల్ గాంధీ వివాదం: బిహార్ ప్రచారంలో మళ్లీ చిచ్చు