Latest Telugu News : Rahul Gandhi : మహాకూటమి పోస్టర్లలో రాహుల్‌ ఫొటో మాయం..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ పోస్టర్ల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.వచ్చే నెల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా … Continue reading Latest Telugu News : Rahul Gandhi : మహాకూటమి పోస్టర్లలో రాహుల్‌ ఫొటో మాయం..