Latest News: Rahul Gandhi: కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

‘ఓట్ చోరీ’ (ఎన్నికల్లో అవకతవకలు) ఆరోపణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ అంశంపై ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి కాంగ్రెస్ ఈ సభను ఒక కీలక వేదికగా వాడుకోనుంది. ఈ నిరసన సభకు పార్టీ అగ్ర నాయకత్వం హాజరుకానుంది. కాంగ్రెస్(Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), అగ్ర నాయకురాలు … Continue reading Latest News: Rahul Gandhi: కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ