Rahul Gandhi: పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లక్నోలోని సుల్తాన్‌పూర్ కోర్టులో పరువు నష్టం కేసు విచారణలో భాగంగా హాజరయ్యారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. Read Also: Kadiyam Srihari-KCR: జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి బీజేపీ నేత విజయ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు తన పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ న్యాయస్థానంలో … Continue reading Rahul Gandhi: పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ