Breaking News – Qr Code: నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్లు

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వినూత్న నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రాజెక్టుల వివరాలు, అత్యవసర సేవల సమాచారం, సమీపంలోని ముఖ్యమైన సౌకర్యాలు వాహనదారులకు తక్షణమే అందుబాటులోకి రావడానికి రోడ్ల పొడవునా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రత్యేకంగా సైన్ బోర్డులపై అమర్చుతారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే సంబంధిత ప్రాంతానికి సంబంధించిన సమాచారం మొబైల్‌లో ప్రత్యక్షమవుతుంది. Today Rasiphalalu: రాశి ఫలాలు … Continue reading Breaking News – Qr Code: నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్లు