Latest News: Python: అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో కొండచిలువ

అండమాన్ ఎక్స్‌ప్రెస్‌ (Andaman Express) లో ఓ సంఘటన చోటుచేసుకుంది. చెన్నై వెళుతున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 16032) రైలులో అకస్మాత్తుగా ఒక కొండచిలువ (Python) కనిపించడంతో రైలులో ఉన్న వందలాది ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. Read Also: Bihar Assembly elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న … Continue reading Latest News: Python: అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో కొండచిలువ