Telugu News: Puttaparthi: సత్యసాయి బాబా బయోగ్రఫీని తెలుసుకుందామా!

Puttaparthi దేశాధినేతల్ని తనవద్దకు రప్పించుకున్న మహా గురువు ఈ సాయిబాబా సత్యసాయి బాబా అంటే తెలియని వారుండరు. భారతీయ ఆధ్యాత్మికవేత్తగా మాత్రమే కాదు తననుతానుగా ‘భగవంతుని అవతారం’ అని చెప్పుకునేవారు. 1926 నవంబరు 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయం కుటుంబంలో జన్మించారు సత్యసాయిబాబా. ఇతని అసలు పేరు సత్యనారాయణ రాజు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించాడు. Read Also: iBOMMA : పైరసీ ఆగితే సినిమాల వసూళ్లు పెరుగుతాయా? … Continue reading Telugu News: Puttaparthi: సత్యసాయి బాబా బయోగ్రఫీని తెలుసుకుందామా!