Rammohan Naidu: అచ్చతెలుగు ఆహార్యం.. హస్తినలో రామ్మోహనం..

డిల్లీ లోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో దర్శనం ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ను చూసి ప్రధాని మోదీ తో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. Read Also: Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య! పండుగ వేడుకలు దక్షిణాది … Continue reading Rammohan Naidu: అచ్చతెలుగు ఆహార్యం.. హస్తినలో రామ్మోహనం..