Punjab Crime: ఆప్‌ నేత జర్మల్ సింగ్‌ దారుణ హత్య

పంజాబ్ రాష్ట్రంలో(Punjab Crime) మరోసారి రాజకీయ హింస కలకలం రేపింది. తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్మల్ సింగ్ (50)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య అమృత్‌సర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో(Punjab Crime) జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది. వేడుక జరుగుతున్న ప్రదేశంలోకి చొరబడిన దుండగులు … Continue reading Punjab Crime: ఆప్‌ నేత జర్మల్ సింగ్‌ దారుణ హత్య