Punjab: నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి

ఆత్మరక్షణ కోసం మనమెన్నో జాగ్రత్తలను పాటిస్తుంటాం. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా మనకంటూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ అతిజాగ్రత్తే మన ప్రాణాలమీదకు తెస్తుంది. ఓ వ్యక్తి ఆత్మరక్షణ కోసం పెట్టుకున్న గన్ అతడి ప్రాణాలనే తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ధని సుచా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ … Continue reading Punjab: నడుము దగ్గర ఉన్న గన్ పేలి ఎన్నారై మృతి