Telugu News: Punjab: పేద కుటుంబాన్ని వరించిన 3 కోట్ల లాటరీ

అదృష్టం ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పడం కష్టం. పంజాబ్‌(Punjab)లోని లుధియానా జిల్లా జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరి సాహ్ని అనే మహిళకు మూడు కోట్ల రూపాయల లాటరీ తగిలి ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మహేశ్వరిని పెళ్లి చేసిన కొద్దికాలంలోనే భర్త వదిలిపెట్టాడు. అప్పటి నుంచి ఆమె ఇతరుల ఇళ్లలో పనులు చేస్తూ తన పిల్లలను పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో కూతురితో కలసి ఉంటోంది. … Continue reading Telugu News: Punjab: పేద కుటుంబాన్ని వరించిన 3 కోట్ల లాటరీ