Telugu News: Pune : లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూణేలోని చార్హోలి హౌసింగ్ సొసైటీలో(Charholi Housing Society) 12 ఏళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకుని మృతిచెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, ఆ బాలుడు లిఫ్ట్‌లో పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో లిఫ్ట్‌ షాఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. Read Also: ColdRef Syrup : … Continue reading Telugu News: Pune : లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు మృతి