Pune: మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

Pune: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్(Pooja Khedkar) మరోసారి మీడియా వార్తల్లో చోటు చేసుకున్నారు. 2024లో యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాల కారణంగా ఆమె ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన తర్వాత, తాజాగా వ్యక్తిగత సమస్యలతో పోలీసులను ఆశ్రయించారు. Read also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..! పూణె(Pune)లోని బనేర్ రోడ్ నివాసంలో జరిగిన ఘటనలో, ఇంట్లో దొంగతనం జరిగినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ నుంచి వచ్చిన పని మనిషి, … Continue reading Pune: మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు