Priyanka Gandhi: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..బీజేపీ విమర్శలు

కాంగ్రెస్(Congress) పార్టీలో ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చే అంశంపై జరుగుతున్న చర్చలకు బీజేపీ తీవ్రంగా(Priyanka Gandhi) స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన దిశ లేదని, ఎప్పుడూ అంతర్గత అయోమయంలోనే ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు బదులు “ఐ నీడ్ కన్ఫ్యూజన్” అనే పేరు ఆ పార్టీకి బాగా సరిపోతుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్టీ లోపల జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వర్గపోరులు … Continue reading Priyanka Gandhi: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..బీజేపీ విమర్శలు