Private Banks: ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు(Private Banks) ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మిక సంఘాలతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని ప్రముఖ బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి. Read Also: Budget 2026: అద్దె కట్టే వారికి వరంలా ఈ బడ్జెట్ ఉండేనా? AIBEA, AIBOA, BEFI వంటి అగ్రశ్రేణి సంఘాలు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తూ, ఆ రోజు బ్యాంకు సిబ్బంది విధులకు హాజరుకాకూడదని … Continue reading Private Banks: ఫిబ్రవరి 12న బ్యాంకులు బంద్!