Latest News: PM Modi: సోనియాగాంధీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా‌గాంధీ (Sonia Gandhi) జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. Read Also: Airport Directors: మరో రెండు రోజులు ఢిల్లీ కి ఇండిగో సేవలు ఉండవు అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా సోనియా 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించిన సోనియా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం … Continue reading Latest News: PM Modi: సోనియాగాంధీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ