Modi meets President Murmu : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశాధినేత మరియు ప్రభుత్వాధినేత మధ్య జరిగిన ఈ భేటీలో పలు కీలక జాతీయ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిణామాల గురించి వారు చర్చించుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. Telangana: కీలక నేతలతో కేసీఆర్ భేటీ … Continue reading Modi meets President Murmu : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed