Latest News: Prayagraj: డబ్బు వర్షం కురిపించిన కోతి

ప్రయాగ్‌రాజ్‌లో ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్(Prayagraj) నగరంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం గంగానగర్ జోన్‌లోని సోరాన్ తహసీల్ ప్రాంతంలోని ఆజాద్ సభగర్ వద్ద ఒక కోతి 500 రూపాయల నోట్లతో నిండిన బ్యాగ్‌ను బైక్ నుండి లాక్కొని చెట్టు ఎక్కేసింది. ఆ యువకుడు భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. Read also: ఓబీసీ రిజర్వేషన్‌ను 42%కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం … Continue reading Latest News: Prayagraj: డబ్బు వర్షం కురిపించిన కోతి