Telugu News: Prashant Kishore: నా ఆస్తులన్నీ పార్టీకి ఇచ్చేస్తా

జన్ సురాజ్ నాయకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే ఐదేండ్లలో తాను పొందే ఆదాయంలో 90 శాతాన్ని పార్టీకే కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ(Delhi)లో కుటుంబం కోసం ఒక ఇల్లు మినహా, గత 20 ఏళ్లుగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా పార్టీకి అంకితం చేస్తానని స్పష్టం చేశారు. Read Also: AP Road: ‘రోడ్ డాక్టర్’ తో .. ఇక స్మూత్‌గా రహదారులు! ‘బిహార్ నవ్నిర్మాణ్ సంకల్ప యాత్ర ప్రజలు కూడా పార్టీకి … Continue reading Telugu News: Prashant Kishore: నా ఆస్తులన్నీ పార్టీకి ఇచ్చేస్తా