News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఒక రోజు పాటు మౌన దీక్ష చేపట్టారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వచ్చిన ఈ మొదటి పెద్ద వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో గురువారం ఉదయం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి తన దీక్షకు శ్రీకారం … Continue reading News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed