Pralay Missile: ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo

భారత రక్షణ రంగం మరో కీలక దశను అధిగమించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ను(Pralay Missile) బుధవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి స్వల్ప వ్యవధిలో రెండు క్షిపణులను ప్రయోగించే సాల్వో లాంచ్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించారు. Read Also: Jairam Ramesh: భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్ యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఉదయం సుమారు … Continue reading Pralay Missile: ఒడిశా తీరంలో ‘ప్రళయ్’ మిసైల్ ట్రయల్ విజయవంతo