Breaking News – Bihar : 20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

బీహార్‌లో ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విశేష ఘట్టం చోటుచేసుకుంది. భీమ్‌బంద్ ప్రాంతంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి ఓటు హక్కు వినియోగించారు. 2005 జనవరి 5న తారాపూర్ సమీపంలో నక్సలైట్ దాడి జరిగినప్పటి నుండి ఈ ప్రాంతం భయానక వాతావరణంలో కూరుకుపోయింది. ఆ ఘటనలో ముంగేర్ జిల్లా SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు భద్రతా కారణాల రీత్యా ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించలేకపోయారు. రెండు దశాబ్దాల … Continue reading Breaking News – Bihar : 20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్