Telugu News: Bihar Politics: బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

బిహార్ ఎన్నికల్లో(Bihar Politics) పార్టీకి ఎదురైన పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్(congress) కీలక చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించడం మరియు పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న ఆరోపణలపై ఏడు మంది నేతలను ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించింది. Read Also: Vemulawada:నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం తప్పిన ప్రమాదం ఈ జాబితాలో ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్‌కుమార్ శర్మ, రాజ్‌కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్ ఉన్నారు. వీరిపై తీసుకున్న … Continue reading Telugu News: Bihar Politics: బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు