TVK Meeting : TVK సభకు పోలీసుల ఆంక్షలు

తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ పుదుచ్చేరిలో రేపు నిర్వహించనున్న సభకు పోలీసులు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. గతంలో కరూర్ ప్రాంతంలో జరిగిన దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పుదుచ్చేరి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల రద్దీని, భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సభకు కేవలం TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులు ఉన్న సుమారు 5,000 మంది స్థానికులకు మాత్రమే అనుమతి ఉంటుందని … Continue reading TVK Meeting : TVK సభకు పోలీసుల ఆంక్షలు