Telugu News:POCSO Case:సుప్రీం కోర్టు కీలక తీర్పు – ప్రేమతో జరిగిన నేరమని పేర్కొంది

సుప్రీం కోర్టు తాజాగా ఒక ప్రముఖ పోక్సో కేసులో(POCSO Case) సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. తమిళనాడుకు చెందిన కృపాకరన్ అనే వ్యక్తి 2017లో ఒక బాలికపై లైంగికదాడి చేశాడని ఆరోపణలతో కేసు నమోదైంది. కింది కోర్టు అతడిని దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలుశిక్ష విధించగా, ఆ తీర్పును మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే, కృపాకరన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాను బాధితురాలిని ప్రేమించి, ఆమెను తరువాత పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు వారిద్దరికీ బిడ్డ పుట్టి … Continue reading Telugu News:POCSO Case:సుప్రీం కోర్టు కీలక తీర్పు – ప్రేమతో జరిగిన నేరమని పేర్కొంది