PMO: కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత పరిపాలనా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత మౌలిక సదుపాయాలకు స్వస్తి పలుకుతూ, అత్యున్నత నిర్ణయాధికార సంస్థలన్నింటినీ ఒకే చోటకు చేర్చే లక్ష్యంతో నిర్మించిన ఆధునిక సముదాయాలను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభమైన Kartavya Bhavan-1, Kartavya Bhavan-2, Seva Teerth Complex లను ప్రారంభించారు. … Continue reading PMO: కొత్త భవనం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన ప్రధాని మోదీ