Latest Telugu News : PM Modi : ఆపరేషన్ సింధూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి : ప్రధాని మోదీ

దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అన్నారు. ఈ ఆపరేషన్‌ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం … Continue reading Latest Telugu News : PM Modi : ఆపరేషన్ సింధూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి : ప్రధాని మోదీ