Indian politics news : PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…

Indian politics news : న్యూఢిల్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన 88 నిమిషాల భేటీ పార్లమెంట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. మొదటగా ఈ సమావేశం కేవలం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకానికే అని భావించినప్పటికీ, చర్చ చాలా విస్తృతంగా సాగినట్టు బయటపడింది. నిబంధనల ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ వంటి కీలక పదవుల నియామకాల్లో ప్రధాని, … Continue reading Indian politics news : PM Modi–Rahul Gandhi 88 నిమిషాల భేటీ | CIC, IC నియామకాలపై చర్చ…