PM Modi Israel : మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం
PM Modi Israel : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారనే వార్తలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఆయన ఇజ్రాయెల్‌ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఒక సదస్సులో వెల్లడించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం తమ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేసే అవకాశముందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇండియా–ఇజ్రాయెల్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, పరస్పర … Continue reading PM Modi Israel : మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed