PM Modi: దేశ విజయాలతో కొత్త ఏడాదికి భారత్ సిద్ధం

దేశమంతా సానుకూల దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తెలిపారు. గత ఏడాది ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ ప్రతి రంగంలో ముందడుగు వేసిందని ఆయన చెప్పారు. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, స్టార్టప్‌ల వృద్ధి వంటి అంశాలు దేశ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు. Read Also: Congress party: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ విషెస్ ప్రజల భాగస్వామ్యంతోనే … Continue reading PM Modi: దేశ విజయాలతో కొత్త ఏడాదికి భారత్ సిద్ధం